Sanju Samson To Lead Team India | IND VS SL | Kohli | Shikhar Dhawan || Oneindia Telugu

2021-05-30 122

IND VS SL 2021: Danish Kaneria bats for Sanju Samson to lead Team India on Sri Lanka tour
#INDVSSL
#ShikharDhawan
#SanjuSamson
#DanishKaneria
#INDVSENG
#IndiaTourOfSrilanka
#RishabPant

ఓ వైపు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. మరోవైపు అదే సమయంలో మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో పాటు భారత్-ఏ తరఫున రాణిస్తున్న ప్లేయర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కనుంది.